- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గులాబీ పార్టీకి షాక్.. సర్పంచ్ రాజీనామా!
by Aamani |
X
దిశ, చెన్నూర్ : అధికార టీఆర్ఎస్ పార్టీకి మరోసారి షాక్ తగిలింది. చెన్నూర్ మండలంలోని గంగారం గ్రామానికి చెందిన అధికార టీఆర్ఎస్ సర్పంచ్ దుర్గం నగేష్ శనివారం పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికార పార్టీలో ఉన్నప్పటికీ ఎటువంటి ప్రాధాన్యత లేకపోవడం, గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగకపోవడంతో తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు సరైన న్యాయం చేయలేకపోతున్నానని ఆవేదన చెంది టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు. తన రాజీనామా పత్రాన్ని స్థానిక ఎమ్మెల్యేకు మరియు వారి పీఏకు పంపించినట్టు ఆయన వెల్లడించారు. తాను సర్పంచ్ పదవిలోనే ఉంటూ అభివృద్ధి విషయంలో అధికార పార్టీ నాయకులను నిలదీస్తా అని, తాను ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తానని వివరించారు.
Advertisement
Next Story