- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రాక్టర్ల ర్యాలీలో హింసపై పిటిషన్లను తోసిపుచ్చిన సుప్రీం
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: గణతంత్ర దినోత్సవం రోజున రైతుల ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా జరిగిన హింసపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ట్రాక్టర్ల ర్యాలీలో హింసపై విచారణ జరపాలని దాఖలైన పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై బుధవారం విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ బోబ్డే.. హింసపై దాఖలైన పిటిషన్లను తిరస్కరించారు. సున్నితమైన అంశంలో కేంద్రం చట్టపరంగా ఏం చేయాలో అది చేస్తుందని ధర్మాసనం సూచించింది. ఇప్పటికే ప్రభుత్వం ఈ విషయంలో విచారణ జరుపుతోందని పేర్కొంది.
Advertisement
Next Story