- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వాహ్.. మీకెవరూ సరిలేరు
by Shyam |
X
దిశ, హుస్నాబాద్: వారందరిదీ ఒకే గ్రామం.. వాళ్లకు ఓ వేదిక ఉంది. అందులో ఒకరు ఇటీవలే మృతిచెందాడు. అయితే, అతడిది నిరుపేద కుటుంబం. అతడు ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో మృతుడి కుటుంబానికి సాయమందించాలని అనుకున్నారు. అనుకున్నట్లుగా సాయం చేసి సరిలేరు మీకెవ్వరనిపించారు.
వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా మద్దూర్ పట్టణానికి చెందిన కాటం రమేశ్ ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులకు వాట్సాప్ గ్రూపు సభ్యులు రూ.31 వేల ఆర్థిక సాయం బుధవారం అందజేశారు. పేద కుటుంబాన్ని ఆదుకున్నా మద్దూర్ గ్రూప్ సభ్యులను గ్రామస్తులు అభినంధిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ అడ్మిన్ దామెర మల్లేశం, సింగిల్ విండో డైరక్టర్ శేఖర్, గ్రూపు సభ్యులు రాజు, భిక్షపతి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story