- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెగస్టార్ సినిమాలో సుడిగాలి సుధీర్?
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రం వస్తున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌కు ముందే దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం, మిగతా భాగాన్ని త్వరలోనే ప్రారంభించనుంది. కాగా ఈ సినిమా అనంతరం చిరంజీవి పలు ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చారు. అయితే చిరంజీవి చేయబోయే చిత్రంలో బుల్లితెర సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఆచార్యలో చిరంజీవికి అసిస్టెంట్‌గా కొరటాల శివ సుడిగాలి సుధీర్‌ను తీసుకున్నట్టు సమాచారం. స్వయంగా మెగాస్టార్ తన దర్శకులతో చెప్పి మరీ, సుధీర్‌కు ఏదైనా మంచి పాత్ర ఉంటే ఇవ్వమని చెప్పినట్టు సమాచారం. మొత్తంగా మెగాస్టార్‌తో కలిసి పనిచేయాలన్న సుడిగాలి సుధీర్ కల నెరవేరబోతోంది.
Advertisement
Next Story