- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చేప ఒళ్లు చూసి షాకైన మత్స్యకారుడు.. ఎందుకంటే ?
X
దిశప్రతినిధి, వరంగల్ : ఎక్కడైనా చేపకు ముళ్లు ఉండటం సహజమే. చాలా మంది చేపలో ముళ్లు ఉండటం వలన వాటిని తినడానికే భయపడుతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఏ చేపకైనా ఒళ్లంతా ముళ్లు ఉండటం చూశారా.. కానీ ఇలాంటి చేపనే ఓ మత్స్యకారుడికి ఎదురైంది. వరంగల్ జిల్లాలో వింత చేప దర్శనిమిచ్చింది. జిల్లాలోని పడమర కోటలో ఓ వింతచేప మత్స్యకారుడి వలకు చిక్కింది. బుధవారం పడమరకోటకు చెందిన నలిగంటి హలిసన్ పొలం వద్ద వేసిన వలకు ఓ వింత చేప చిక్కింది. సుమారు అరకిలో బరువు ఉన్న ఈ చేప పొలుసుల వెంట మొత్తం ముళ్లు ఉండటం గమనార్హం. చేపను స్థానిక ఖిలా వరంగల్ ప్రజలు ఆసక్తిగా గమనించారు.
Advertisement
Next Story