అవకాశాల కోసం నిర్మాతతో ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఏకంగా అక్కడే

by Shyam |   ( Updated:2021-09-19 01:52:21.0  )
అవకాశాల కోసం నిర్మాతతో ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఏకంగా అక్కడే
X

దిశ, వెబ్‌డెస్క్: చిత్ర పరిశ్రమ అంటేనే ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ అవకాశాలు రావాలన్నా, స్టార్ గా ఎదగలన్నా ఎవరో ఒకరి సాయం పక్కాగా కావాలి. ఎంత స్వశక్తితో పైకి వచ్చినా ఎక్కడో ఒకచోట తొక్కేస్తారు అనేది సినీ ఇండస్ట్రీలో తెలిసిన విషయమే. ఇక ఈ అవకాశాల కోసం హీరోయిన్ర్లు కొన్ని అడ్డదారులు తొక్కుతారనే విషయం నమ్మదగిన నిజం.ఛాన్సులు కోసం డైరెక్టర్లతో, నిర్మాతలతో ఎఫైర్స్ సాగిస్తుంటారు. ఇక తాజాగా ఒక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అవకాశాల కోసం ఏకంగా బాలీవుడ్ స్టార్ నిర్మాతతో ఎఫైర్ పెట్టుకొంది అనేది టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అందులోను నిర్మాతకు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ లో ఒక స్టార్ హీరోతో తెరంగేట్రం చేసిన ఆ హీరోయిన్ వరుస విజయాలను అందుకొంది. సినిమా ఇండస్ట్రీలో ఎంతో అద్భుతమైన నటనతో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా నిలిచినటువంటి ఈ బ్యూటీ ఎంతో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకుంది. ఇలా దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో మకుటంలేని మహారాణిగా పేరు సంపాదించుకున్న ఈ అందాల బొమ్మ తన దృష్టిని మొత్తం బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు మళ్ళించింది. అక్కడ అవకాశాలు కోసం ఒక బడా నిర్మాతను లైన్లో పెట్టి, అతనితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుందని సమాచారం.

ఇందుకోసమే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ని వదిలి ముంబైలో మకాం వేసిందట. తనదైన శైలిలో గుర్తింపు సంపాదించుకోవడం కోసం ఏకంగా సదరు ప్రొడ్యూసర్ తో ఎఫైర్స్ కొనసాగించడంతో ఈ విషయం బీ టౌన్ లో చర్చనీయాంశంగా మారింది. ఏదిఏమైనప్పటికి అవకాశాల కోసం, రెమ్యూనిరేషన్ కోసం పెళ్లైన నిర్మాతతో ఎఫైర్ పెట్టుకోవడం అటు ఇండస్ట్రీ వారిని, ఇటు ప్రేక్షకులని ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రమంలోనే ఈ విషయం గురించి ఇప్పటికే ఎంతోమంది నటీనటులు బహిరంగంగా ప్రకటించినప్పటికీ ఈ హీరోయిన్, ప్రొడ్యూసర్ మాత్రం వారి మధ్య ఉన్న రిలేషన్ బయటపెట్టలేదు. మరి ఈ విషయం బయటికి వచ్చి, వారి గుట్టురట్టు అయినప్పుడు అమ్మడు ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.

బిగ్ బాస్ విన్నర్ తనే.. రన్నరప్స్‌కు ఆ షోలో ఛాన్స్

ఆర్మీ జవాన్ భార్య రాసలీలలు: బోర్డర్ కి వెళ్లిన భర్త.. వచ్చేసరికి అతడితో బిడ్డను కని

వర్మ షాకింగ్ కామెంట్స్.. ఆ ముద్దులేంటి..? ఆ హీరోయిన్ ని అరెస్ట్ చేయాలి!

Advertisement

Next Story

Most Viewed