- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వైన్‌షాప్ వద్ద కత్తులతో దాడి..!
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్ : సూర్యాపేట జిల్లా స్థానిక ఖమ్మం క్రాస్‌రోడ్ వద్ద ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. వివరాల్లోకి వెళ్తే.. వైన్‌షాప్ వద్ద కొందరు వ్యక్తులు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో చర్చ్ కాంపౌండ్‌కు చెందిన సుజన్ కుమార్ అనే వ్యక్తిని దుండగులు కత్తితో పొడిచారు. ఈ ఘర్షణలో మరొకరికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి గల కారణాలు తెలియాల్సి వుంది.
Next Story