- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
TG Main: కాలం కలిసిరావడమంటే ఇదే.. ఆ హీరోయిన్‌కు బంపరాఫర్!

* చిన్న సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను అనతికాలంలోనే ఆకట్టుకుంది ఆ అమ్మడు. షారుఖ్, అమీర్ ఖాన్ లాంటి దిగ్గజ యాక్టర్లతో నటించి తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఆ హీరోయిన్ ఓ బంపరాఫర్‌ను కొట్టేసిందండోయ్. ఏకండా నేషనల్ అవార్డ్ విన్నర్ డైరెక్టర్ మదుర్ భండార్కర్ తెరకెక్కిస్తున్న మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ఎవరా హీరోయిన్..? తెలుసుకోండి ఇక్కడ.
* బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. ఆయనవన్నీ శాంపిల్ పథకాలేనని కొట్టిపడేశారు. కాంగ్రెస్‌పై అక్కసుతోనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇక సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఓ రేంజ్‌లో క్లాస్ పీకారు. ఇంతకీ సీఎం రేవంత్ ఎమన్నారు..? మీరు తెలుసుకోవాలంటే లింక్ క్లిక్ చేయండి.
* గ్రూప్-1 మెయిన్స్ పేపర్ వాల్యుయేషన్‌లో అవకతవకలు జరిగాయంటూ ఇటీవల అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం సీరియస్ అయింది. ఈ మేరకు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ కోర్టు చెప్పిందేంటి.. పూర్తి వార్తలోకి వెళ్లండి ఇక్కడ.
* ఇటీవలే 20 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసిన సర్కార్ మరికొందరు ఐఏఎస్‌లపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. కొత్త సీఎస్ రామకృష్ణా రావు బాధ్యతలు చెపట్టిన వెంటనే అందుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడుతాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ప్రభుత్వం మళ్లీ ఐఏఎస్‌ను ట్రాన్స్‌ఫర్ చేయాలని అనుకుంటోంది.. అందుకు కారణాలేంటి? పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.
* మూతి మీద మీసం కూడా.. రాలేదు. 14 ఏళ్ల ఓ కుర్రాడు ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. బంతి ఏదైనా బౌండరీ అవతల పడేలా చెలరేగి ఆడాడు. కట్ చేస్తే.. 35 బంతుల్లోనే సెంచరీ. ఆ బ్యాట్స్‌మెన్ ఎవరో మీకు తెలుసుకోవాలని ఉందా? పూర్తి వివరాలకు లింక్ క్లిక్ చేయండి మరి.