- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎస్సారెస్పీ ప్రాజెక్టు నీరు విడుదల..!

X
దిశ బాల్కొండ : ఎగువన ప్రాంతమైన మహారాష్ట్ర నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు భారీగా చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకోవడంతో ఎస్పారెస్పీ వరద కాలువ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టును రెండు వేల క్యూసెక్కుల నీటిని వరద కాలువ ద్వారా మానేరు డ్యామ్‌కు విడుదల చేశారు అధికారులు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 1,091 అడుగులకు గాను, ప్రస్తుతం 1090.30 అడుగుల సామర్థ్యంతో 86 టీఎంసీల నీరు చేరుకుంది.
Next Story