సీపీ అంజనీకుమార్ హెచ్చరిక

by Shyam |
సీపీ అంజనీకుమార్ హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్ : నగరంలో గన్ లైసెన్స్ దారులకు హైదరాబాద్ నగర సీపీ అంజనీకుమార్ హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా తమ తుపాకీని మిస్ యూస్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ గా చెప్పారు. ఈ క్రమంలోనే గన్ మిస్‌యూస్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఆర్‌నగర్ కు చెందిన బిల్డర్ గన్ లైసెన్స్ రద్దు చేసి… దానిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నగర వాసులను భయాందోళనకు గురిచేసినా, శాంతి భద్రతలకు విఘాతం కల్గించిన ఊరుకునేది లేదని సీపీ స్పష్టంచేశారు.

Advertisement

Next Story