- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
WTC Final 2023: ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ.. భారీ స్కోరు దిశగా ఆసీస్

X
దిశ, వెబ్‌డెస్క్: WTC Final 2023లో ఆసీస్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీతో అదరగొట్టడంతో 51 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఐదో స్థానంలో వచ్చిన ట్రావిస్ హెడ్, వస్తూనే వన్డే స్టైల్‌లో బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 60 బంతుల్లో 9 ఫోర్లతో హాఫ్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం స్మిత్ (35), ట్రావిస్ హెడ్ (70) పరుగులతో క్రీజులో ఉన్నారు.
Next Story