WPL 2023: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్

by Mahesh |
WPL 2023: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 లో భాగంగా మొట్టమొదటి మ్యాచ్ గుజరాత్, ముంబై మధ్య ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ గ్రౌండ్ లో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు బ్యాటింగ్ చేయనుంది. మ్యాచ్ 8 గంటలకు ప్రారంభం కానుంది.

గుజరాత్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): బెత్ మూనీ(w/c), సబ్బినేని మేఘన, హర్లీన్ డియోల్, ఆష్లీ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, దయాళన్ హేమలత, జార్జియా వేర్‌హామ్, స్నేహ రాణా, తనూజా కన్వర్, మోనికా పటేల్, మాన్సీ జోషి

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): యాస్తికా భాటియా (Wk), హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ (C), ధార గుజ్జర్, అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, అమంజోత్ కౌర్, జింటిమణి కలిత, ఇస్సీ వాంగ్, సోనమ్ యాదవ్/సైకా ఇషాక్

Advertisement

Next Story

Most Viewed