- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోహిత్‌ను చూసి స్ఫూర్తి పొందా : షెఫాలీ వర్మ
by Harish |
X
దిశ, స్పోర్ట్స్ : పవర్ ప్లేలో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆటను చూసి స్ఫూర్తి పొందానని భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ షెఫాలీ వర్మ తెలిపింది. తాజాగా స్టార్ స్పోర్ట్స్‌తో ఆమె మాట్లాడుతూ..‘పవర్ ప్లేను రోహిత్ శర్మ ఉపయోగించుకున్న తీరు చూడటానికి గుర్తుండిపోతుంది. వరల్డ్ కప్‌లో కూడా 2-3 మూడు ఇన్నింగ్స్‌లు నాకు గుర్తున్నాయి. పవర్ ప్లేను అతను ఎలా ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాడో చూడటం ఎల్లప్పుడు నాకు సంతోషంగా ఉంటుంది. అలిస్సా హీలీ(ఆస్ట్రేలియా) కూడా ఇష్టమే. ఆమె ఫామ్‌లో ఉంటే పవర్‌ప్లేను ఎక్కువగా ఉపయోగించుకుని ఇన్నింగ్స్ నిర్మిస్తుంది. ఆమె 20 ఓవర్ల పూర్తి ఆట ఆడాలనుకుంటుంది.’ అని చెప్పింది. కాగా, వచ్చే నెలలో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌లో సత్తాచాటాలని షెఫాలీ వర్మ భావిస్తున్నది.
Advertisement
Next Story