- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RCB మహిళల జట్టుకు కీలక సూచనలు ఇచ్చిన విరాట్ కోహ్లీ.. (వీడియో)
X
దిశ, వెబ్‌డెస్క్: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ RCB మహిళల జట్టుకు కీలక సూచనలు చేశారు. ఈ సీజన్‌లో బెంగుళూరు జట్టు వరుసగా ఐదు మ్యాచులు ఓడిన తర్వాత బుధవారం తమ తొలి విజయాన్ని అందుకుంది. దీంతో విరాట్ కోహ్లీ RCB మహిళల జట్టుకు కీలక సూచనలు అందించారు. దీనికి సంబంధించిన ఫొటోలు RCB యాజమాన్యం ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఆ ఫొటొలకు క్యాప్షన్ ఇలా రాసింది. "ఒక సెటబ్యాక్‌ను పునరాగమనంగా ఎలా మార్చాలి - ఎవరి గురించి మాట్లాడటం మంచిది ఇది. అంటే ఈ WPL 2023లో ఇంకా ఫైనల్ చేసుకోవడానికి అవకాశం ఉందని.. ఇక నుంచి ఈ విజయాలను ఇలాగే కొనసాగించాలిన విరాట్ కోహ్లీ తన అనుభవాన్ని మహిళ ప్లేయర్లతో పంచుకున్నాడు.
Advertisement
Next Story