- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
T Natarajan :నేడు క్రికెటర్ T. నటరాజన్ పుట్టిన రోజు

X
దిశ, వెబ్ డెస్క్ : టీ.నటరాజన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు.అన్ని ఫార్మాట్లు ఆడిన తొలి భారత క్రికెటర్ నటరాజన్ పేరు గాంచాడు. 2020-21లో టీమిండియాలోకి బుల్లెట్ వేగంతో దూసుకొచ్చిన నటరాజన్ ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో టెస్టు, వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేసి.. తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. అలాగే ఐపీఎల్‌ల్లో పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. నేడు తన 32 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.
Read more:
Next Story