- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NZ vs ENG: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ కెప్టెన్.. వరల్డ్‌లో తొలి బౌలర్‌గా..
X
దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్ టెస్టు కెప్టెన్, స్టార్ పేసర్ టిమ్ సౌథీ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో జానీ బెయిర్‌స్టోను ఔట్ చేసిన సౌథీ.. ఈ అరుదైన రికార్డును అందుకున్నాడు. ఇప్పటివరకు 111 టీ20 మ్యాచ్‌లు ఆడగా.. 8.13 ఏకనామీతో 141 వికెట్లు తీశాడు. అంతకుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్(140) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో షకీబ్ రికార్డును సౌథీ బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో 7 వికెట్ల తేడాతో కివీస్ ఓటమి పాలైంది.
Advertisement
Next Story