- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శృంగారానికి ఒప్పుకోలేదని..గర్ల్ ఫ్రెండ్‌ను చితకబాదిన పుట్‌బాల్ ప్లేయర్
న్యూఢిల్లీ : శృంగారానికి ఒప్పుకోలేదని ఇంగ్లాండ్, మాంచెస్టర్ జట్ల ఉమ్మడి ఫుట్‌బాల్ ప్లేయర్ మాసన్ గ్రీన్‌వుడ్ తన ప్రియురాలు హ్యారియెట్ రాబ్సన్ (20)ను చితకబాదాడు. ఒళ్లంతా గాయాలతో రక్తమోడుతున్న చిత్రాలను బాధితురాలు ఇన్ స్టా్గ్రామ్ వేదికగా షేర్ చేయడమే కాకుండా సాకర్ క్రీడాకారుడి బాగోతాన్ని బట్టబయలు చేసింది. తనపై గ్రీన్‌వుడ్ గృహహింసకు పాల్పడ్డాడని ఆరోపించిన రాబ్సన్ ఆడియో క్లిప్ కూడా విడుదల చేసింది.
గ్రీన్‌వుడ్ అతనితో సెక్స్ చేయాలని బలవంతం చేశాడని అందులో పేర్కొంది. ఆడియో క్లిప్‌లో ఆమె మాట్లాడుతూ.. 'నీకు ఏమి కావాలన్నా నేను ఇవ్వను.. నువ్వు నాతో లైంగిక సంబంధం కొనసాగించకున్నా నేను పట్టించుకోను.. నువ్వు నా మాటలు వింటున్నావా?' అంటూ బాధితురాలు హ్యారియెట్ రాబ్సన్ ముగించింది. కాగా, గ్రీన్‌వుడ్ ఉదంతం బయటకు రావడంతో మాంచెస్టర్ జట్టు అతన్ని సస్పెండ్ చేయడంతో పాటు మ్యాచుల్లో ఆడేందుకు నిరాకరించింది. అతని ప్రియురాలి ఆడియో క్లిప్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది.