- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉత్కంఠ పోరులో టీమిండియా ఓటమి
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: మహిళల టీ20 వరల్డ్ కప్ సెమీస్ పోరులో భారత్ ఓటమిపాలైంది. లక్ష్య చేధనలో భారత బ్యాట్స్‌ఉమెన్స్ అద్భుతంగా రాణించినప్పటికీ.. ఉత్కంఠ పోరులో పరాజయం పాలైంది. కేవలం 5 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చెందాల్సి వచ్చింది. బ్యాటింగ్, బౌలింగ్‌లలో అద్భుతంగా రాణించిన గార్డెనర్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డ్ దక్కింది. ఈ విజయంతో టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా మరోసారి ఫైనల్ చేరింది. 172 పరుగుల లక్ష్య చేధనకు బరిలోకి దిగిన భారత టాప్ బ్యాటర్లు విఫలమయ్యారు. కేవలం 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి జట్టును కష్టాల్లోకి నెట్టారు. కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ - రొడ్రిగేజ్ జోడీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. తర్వాత కీలక సమయంలో వికెట్లు పడడంతో ఓటమి అనివార్యమైంది.
Advertisement
Next Story