- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రపంచ రికార్డు సృష్టించిన Surya Kumar Yadav

X
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంక, భారత్ మధ్య శనివారం జరిగిన ముడో టీ20 మ్యాచ్‌లో సూర్య రికార్డు సృష్టించాడు. 51 బంతుల్లో 112 పరుగులు చేసి లంక బౌలర్లను గడగడలాడించాడు. యాదవ్ 9 సిక్స్‌లు, 7 ఫోర్లలతో పరుగుల వరద పారించాడు. దీంతో టీ20 క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో 1500 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు సూర్యకుమార్. కేవలం 843 బంతుల్లోనే 1500 పరుగులు చేశాడు. దీంతో టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా ఈ మైలురాయి అందుకున్న ఆటగాడిగా నిలిచాడు.
ఇవి కూడా చదవండి : SKY ఫాస్టెస్ట్ T20I సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు
Next Story