- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా.. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక చేజింగ్..
దిశ, వెబ్‌డెస్క్: T20 క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికా జట్టు చరిత్ర సృష్టించింది. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసింగ్ చేసిన జట్టుగా చరిత్రకెక్కింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి. 258 పరుగులు చేసింది. అనంతరం 259 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా జట్టుకు డికాక్, రీజా హెండ్రిక్స్ భారీ షాట్లతో వెస్టిండీస్ బౌలర్లపై విరుచుకు పడ్డారు.
అలాగే డికాక్ కేవలం 44 బంతుల్లో 9 ఫోర్లు 8 సిక్సర్లతో 100 పరుగులు చేశాడు. అలాగే.. రీజా హెండ్రిక్స్ 28 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. వీరిద్దరు మొదటి వికెట్ కు 152 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అలాగే కెప్టెన్ మార్క్రమ్ 21 బంతుల్లో 38 పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా జట్టు ఒక ఓవర్ మిగిలి ఉండగానే.. విజయం సాధించి.. టీ20లో అత్యధిక పరుగులు చేజింగ్ చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది.