అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టిన యువ ఫేసర్..

by Mahesh |   ( Updated:2023-01-04 04:27:29.0  )
అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టిన యువ ఫేసర్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ యువ ఫెసర్ శిమ్ మావి తన అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టి శ్రీలంక టాపార్డర్ నడ్డి విడిచాడు. శ్రీలంకతో జరిగిన మొదటి టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌తో టీంలో టోటు దక్కించుకున్న మావి తన మొదటి ఓవర్‌లోనే వికెట్ తీసి రికార్డు సృష్టించాడు. యువ ఆటగాడైన మావి ఏ మాత్రం భయం లేకుండా తన బంతితో శ్రీలంక బ్యాట్స్‌మెన్ ల పై విరుచుకు పడ్డాడు. కెప్టెన్ హర్ధిక్ పాండ్యా తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ బౌలింగ్ ఇచ్చిన ప్రతీ ఓవర్లో వికెట్ తీసి తన సత్తా చాటాడు. నిన్న జరిగిన మ్యాచ్ లో శివమ్ మావి నాలుగు ఓవర్లు వేసి 4 వికెట్లు తీసి 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో టీ20 అరంగేట్రంలోనే నాలుగు వికెట్లు తీసిన మూడో భారత క్రికెటర్‌గా శివమ్ మావి బీకమేష్ నిలిచాడు. ఈ మ్యాచ్‌తో మావి ఇంటర్నేష్నల్ మ్యాచ్ లో తన స్థానం పధిలం చేసుకున్నాడు.

Advertisement

Next Story

Most Viewed