- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సౌతాఫ్రికాకు బిగ్ షాక్.. విండీస్ రెండో టెస్టుకు స్టార్ పేసర్ దూరం
by Vinod kumar |

X
దిశ, వెబ్‌డెస్క్: విండీస్‌తో రెండో టెస్టుకు ముందు సౌతాఫ్రికాకు బిగ్ షాక్ తగిలింది. సౌతాఫ్రికా స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. అతడిని పరిశీలించిన వైద్య బృందం వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు. విండీస్‌తో జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికా 86 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అన్రిచ్ నోర్జే స్థానంలో ఆల్‌రౌండర్ మిలియమ్ ముల్డర్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. రెండో టెస్టు మార్చి 8 న వాండరర్స్ వేదికగా ప్రారంభం కానుంది.
Next Story