- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోహ్లీ ఒక్కసారి కూడా అక్కడికి వెళ్లలేదు: ఇంట్రెస్టింగ్ విషయం బయటపెట్టిన రోహిత్
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించారు. జట్టు విజయం కోసం కోహ్లీ 100 శాతం ఎఫర్ట్ పెడతాడని.. అతడిని చూసి యువ క్రికెటర్లు ఎంతో నేర్చుకోవాలని సూచించాడు. గేమ్ పట్ల కోహ్లీ అభిరుచి, ఆకలి ఎప్పుడూ ఒక తీరుగా ఉంటాయన్నారు. బ్యాటింగ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు విరాట్ కోహ్లీలో పరుగులు చేయాలనే కసి ఉంటుందని కొనియాడారు. వ్యక్తిగత కారణలు కాకుండా.. దేశం తరుఫున ఆడేందుకు ఎల్లప్పుడూ కోహ్లీ సిద్ధంగా ఉంటాడని పేర్కొన్నారు. ఫిట్ నెస్ విషయంలో కోహ్లీ ఎంతో శ్రద్ధ తీసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఫిట్ నెస్ సమస్యల కారణంగా కోహ్లీ ఒక్కసారి కూడా నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)కు వెళ్లలేదని రోహిత్ తెలిపాడు. కోహ్లీ ఫిట్నెస్ మెయింటెనెన్స్‌కు ఇదే బెస్ట్ ఎగ్జామ్పుల్ అన్నాడు. కాగా, ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచులకు కోహ్లీ వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.