- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తొలి రోజు టీమిండియా దూకుడు..
by Vinod kumar |
X
దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ జట్టు మెుదటి రోజు ఆధిపత్యం ప్రదర్శించింది. ఆస్ట్రేలియాను 177 పరుగులకే అలౌట్ చేసిన.. టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టపోయి.. 77 రన్స్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 56 నాటౌట్‌తో హాఫ్ సెంచరీ చేయగా.. మరో ఓపెనర్ కేహెల్ రాహుల్ 20 రన్స్‌కు ఓట్ అయ్యాడు. అశ్విన్ క్రీజులో ఉన్నాడు.
Debutant Todd Murphy breaks the opening stand but India finish the opening day of the Nagpur Test on top.#WTC23 | #INDvAUS | 📝 https://t.co/rzMJy0hUFm pic.twitter.com/cir0bmZWMy
— ICC (@ICC) February 9, 2023
Advertisement
Next Story