PBKS vs GT : పంజాబ్ vs గుజరాత్ ఐపీఎల్ మ్యాచ్.. టాస్ గెలిచిన గుజరాత్

by M.Rajitha |
PBKS vs GT : పంజాబ్ vs గుజరాత్ ఐపీఎల్ మ్యాచ్.. టాస్ గెలిచిన గుజరాత్
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో మంగళవారం గుజరాత్ టైటాన్స్- పంజాబ్ కింగ్స్(PBKS-GT) మధ్య మ్యాచ్ జరగనుంది. మరికొద్దిసేపట్లో అహ్మదాబాద్‌(Ahmedabad)లోని నరేంద్ర మోదీ స్టేడియం(Narendra Modi Stadiuam)లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) బౌలింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ కింగ్స్‌కు తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ తమ బలమైన బౌలింగ్ లైనప్‌తో (రషీద్ ఖాన్, కగిసో రబాడా, మహమ్మద్ సిరాజ్) పంజాబ్ బ్యాటింగ్‌ను నియంత్రించాలని భావిస్తోంది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(Shreyas Ayyar) నాయకత్వంలో కొత్తగా రూపొందిన జట్టుతో బరిలోకి దిగింది.

Next Story

Most Viewed