రొనాల్డో రికార్డును బ్రేక్ చేసిన మెస్సీ

by Mahesh |
రొనాల్డో రికార్డును బ్రేక్ చేసిన మెస్సీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఫుట్‌బాల్ గేమ్‌లో రోనాల్డోకు పెట్టింది పేరు. అతని పేరు మీద అనేక రికార్డులు నమోదై ఉన్నాయి. అయితే తాజాగా రోనాల్డో రికార్డును లియోనెల్ మెస్సీ బ్రేక్ చేశాడు. యూరోప్‌లో 496వ కెరీర్ లీగ్ గోల్‌ను సాధించిన మెస్సి.. రోనాల్డోను అధిగమించాడు. అలాగే.. PSG స్ట్రాస్‌బర్గ్‌తో 1-1తో డ్రా చేసి వారి రికార్డ్-బ్రేకింగ్ 11వ లీగ్ 1 టైటిల్‌ను గెలుచుకుంది. అలాగే.. PSG వారి ఖతారీ యజమానులు QSI 12 సంవత్సరాల క్రితం బాధ్యతలు స్వీకరించి నప్పటి నుండి వారి 11 టైటిళ్లలో తొమ్మిది టైటిళ్లను గెలుచుకుంది.

Advertisement

Next Story

Most Viewed