- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
క్వార్టర్స్‌లో కిరణ్ ఓటమి.. ముగిసిన భారత్ ప్రాతినిధ్యం
by Swamyn |
X
దిశ, స్పోర్ట్స్ : జకార్తాలో జరుగుతున్న ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ ప్రాతినిధ్యం ముగిసింది. టోర్నీలో మిగిలిన ఏకైక సింగిల్స్ ఆటగాడు, యువ షట్లర్ కిరణ్ జార్జ్ కూడా క్వార్టర్స్‌లో నిష్ర్కమించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లో కిరణ్ 14-21, 6-21 తేడాతో 6వ సీడ్, థాయ్ ప్లేయర్ కున్లావుట్ విటిద్సర్న్ చేతిలో ఓడిపోయాడు. 43 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో కిరణ్ ప్రత్యర్థికి ఏమాత్రం ఇవ్వలేకపోయాడు. కాగా, హెచ్‌ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్ వంటి స్టార్లు ఇప్పటికే ఇంటిదారిపట్టారు.
Advertisement
Next Story