IND vs ENG : భారత్ vs ఇంగ్లాండ్ తొలి టీ20.. టాస్ గెలిచిన భారత్

by M.Rajitha |
IND vs ENG : భారత్ vs ఇంగ్లాండ్ తొలి టీ20.. టాస్ గెలిచిన భారత్
X

దిశ, వెబ్ డెస్క్ : భారత్-ఇంగ్లాండ్(IND vs ENG) ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌(T20 series)లో భాగంగా తొలి మ్యాచ్‌.. నేడు కోల్‌కతా (Kolkata) లోని ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన టీంఇండియా బౌలింగ్ ను ఎంచుకుంది. భారత్‌ కొత్త కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(Surya Kumar Yadav) నేతృత్వంలో ఇప్పటికే దక్షిణాఫ్రికాపై సీరిస్‌ దక్కించుకోగా.. అదే సమయంలో ఇంగ్లండ్‌ కూడా వెస్టిండీస్‌పై సిరీస్‌ నెగ్గి మంచి ఊపులో ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు రెండు జట్ల మధ్య మ్యాచ్‌ హోరాహోరీగా సాగనుంది.

Next Story

Most Viewed