- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
T20I క్రికెట్ చరిత్రలో మొదటిసారి.. 6 బంతుల్లో 5 వికెట్లు

X
దిశ, వెబ్‌డెస్క్: టీ20 క్రికెట్ అంటేనే రికార్డులకు మారుపేరు అని మరో సారి నిజమైంది. బహ్రెయిన్ కు చెందిన రిజ్వాన్ బట్ టీ20 క్రికెట్ చరిత్రలో మొదటి సారిగా ఆరు బంతుల్లో 5 వికెట్లు తీశాడు. దీంతో ఆరు బంతుల్లో 5 వికెట్లు తీసిన బౌలర్ గా రిజ్వాన్ చరిత్ర సృష్టించాడు. మలేషియాలోని బంగిలో జరిగిన టీ20లో సింగపూర్ తో జరిగిన మ్యాచ్‌లో రిజ్వాన్ ఈ ఘనత సాధించాడు. సింగపూర్ వేసిన 18వ ఓవర్లో రిజ్వాన్ మూడు, నాలుగవ, ఆరో బంతుల్లో వికెట్లు తీయగా, 20వ ఓవర్‌లో మొదటి రెండు బంతుల్లో రెండు వికెట్లు తీశాడు.
Also Read...
- Tags
- T20I
Next Story