- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
David Warner ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కెప్టెన్సీపై జీవితకాల నిషేధం ఎత్తివేత
దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner)కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన అన్ని దేశాల్లోని టోర్నమెంట్లలో పాల్గొని లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అతన్ని సోషల్ మీడియాలో నేటికి లక్షల మంది ఫాలో అవుతూనే ఉన్నాయి. అయితే 2018 సంవత్సరంలో బిగ్ బాష్ లీగ్(Big Bash League)లో ఇసుక అట్ట కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో వార్నర్ కెప్టెన్సీపై జీవిత కాల నిషేధం విధించారు. అయితే ఈ నిషేధం పై వార్నర్ ఈ నెల ప్రారంభంలో ముగ్గురు సభ్యుల ప్యానెల్ ముందు హాజరై తన వాదనలు వినిపించాడు. అనంతరం ప్యానెల్ - అలాన్ సుల్లివన్ KC, జెఫ్ గ్లీసన్ KC, జేన్ సీరైట్ - వార్నర్ 2018 నిషేధాన్ని వెంటనే అమలులోకి తీసుకు రావడానికి అన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నారని ఏకగ్రీవ అభిప్రాయం తెలిపారు. దీంతో వార్నతో త్వరలో జరగబోయే BBL-14 టోర్నీలో క్లబ్ సిడ్నీ థండర్(Club Sydney Thunder) కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇదిలా ఉంటే ఈ సంవత్సరం ప్రారంభంలో ఫస్ట్-క్లాస్, అంతర్జాతీయ పరిమిత ఓవర్ల క్రికెట్ కు డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
- Tags
- devid warner
- BBL