- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కలకలం రేపిన కానిస్టేబుల్ ఆత్మహత్య

X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆఫీస్ వద్ద కలకలం రేగింది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ మధు రైఫిల్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతని స్వగ్రామంసూర్యాపేట జిల్లా, పాలకీడు మండలం, బొత్తల పాలెం అని తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story