- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'సండే ఫన్ డే..' చార్మినార్ కి స్పెషల్ బస్సులు
దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి కేటీఆర్ ఆదేశాలతో “సండే ఫన్ డే” పేరుతో ప్రతి ఆదివారం సాయంత్రం ట్యాంక్ బండ్ నగరవాసులతో కలకలలాడుతున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చార్మినార్ వద్ద కూడా ఇలాంటి కార్యక్రమాలు జరపాలని మంత్రి కేటీఆర్ ను కోరారు. ఈ క్రమంలో పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, ఎంపీ అసదుద్దీన్ ఆధ్వర్యంలో చార్మినార్ ను సందర్శించి, ఈ ఆదివారం నుంచే ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పటికే సందడి మొదలవగా.. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కూడా సిటీ బస్సులను ప్రత్యేకంగా నడిపేందుకు సిద్ధమైంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బస్సులు చార్మినార్ వైపు రానున్నాయి. బస్సు నెంబర్లు, బస్సు సమయాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
In view of “Ek SHYAM CHARMINAR KE NAMAM”
We are arranging buses from SECUNDERABAD, CBS, SANATHNAGAR, JEEDIMETLA, BORABANDA, ECIL and other important terminals to Charminar ( Shalibanda where the buses are allowed)
Further DMs FM & MHSRM are posted at Charminar to monitor pic.twitter.com/ZeqYJyiUTz— Kiran (@Kiran55166380) October 17, 2021