‘కరోనా’పై అప్రమత్తంగా ఉండాలి

by Shyam |   ( Updated:2020-04-13 00:38:20.0  )
‘కరోనా’పై అప్రమత్తంగా ఉండాలి
X

దిశ, మెదక్ : కరోనా వైరస్ నివారణకు పోలీసులు,అధికారులు అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్ర శేఖర్ రెడ్డి అన్నారు. జిల్లాలో కంటైన్‌మెంట్ ప్రాంతాలలో నివసించే వారికి నిత్యావసర వస్తువులను సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. లాక్‌డౌన్ సమయంలో ప్రజలు ఇండ్లల్లోనే ఉంటూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Tags: corona virus,sp chandrashekar reddy,continement areas

Advertisement

Next Story

Most Viewed