- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘ఆ అంశంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’

X
దిశ,వెబ్‌డెస్క్: స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ-జనసేనల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరై మాట్లాడుతూ… స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తుందని తెలిపారు. బీజేపీ-వైసీపీ శ్రేణులపై వైసీపీ సర్కార్ కేసులు పెడుతోందన్నారు. ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. . ఏదో జరిగిపోయిందంటూ తమ పై వార్తలు రాయిస్తున్నారని చెప్పారు.
Next Story