- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గేమ్ చేంజర్ గిల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పై కోల్‌కతా నైట్ రైడర్స్ అనూహ్య విజయం సాధించారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన గేమ్ చేంజర్ శుబ్‌మన్ గిల్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. మూడు కీలక వికెట్లు కోల్పోయిన సమయంలో జట్టుకు అండగా నిలిచాడు. హైదరాబాద్ పీల్డర్లను మైదానంలో పరిగెత్తించాడు. తన ఇన్నింగ్స్‌లో 62 బంతుల్లో శుబ్ మన్ గిల్ 70 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో చెలరేగిపోయాడు.
Next Story