- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బాలు కోలుకోవాలి… మళ్లీ పాటలు పడాలి
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే ఆయన కోలుకోవాలని యావత్ భారతదేశం ప్రార్థనలు చేస్తోంది. అంతేగాకుండా హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ టెంపుల్‌లో ఆయన కోసం బుధవారం ప్రత్యేక పూజలు జరిగాయి. చిలుకూరు బాలాజీకి ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రియమైన భక్తుడని.. అందుకే ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేశామని ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. స్వామి వారి సన్నిధిలో ఎస్పీ బాలు ఎన్నో పాటలు పాడారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Next Story