- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జగ్జీవన్‌రామ్‌కు సిద్దిపేట కలెక్టర్ నివాళి
by Shyam |

X
దిశ, మెదక్: బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డి, ఎస్సీ అభివృద్ధి అధికారి చరణ్ దాస్ పూలమాల వేసి నివాళులర్పిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పేద ప్రజల ఆశాజ్యోతి జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ ఎంతో కృషి చేశారన్నారు.
Tags: Babu Jagjivan Ram Jayanthi, siddipet collector, ts news
Next Story