- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారికి గుడ్ న్యూస్.. షాపింగ్ చేయడానికి ఈజీగా లోన్ పొందండిలా..
With SBI Debit Card EMI you can now shop online and offline with Easy EMIs
దిశ, వెబ్‌డెస్క్ : షాపింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చాలా మందికి షాపింగ్ చేయడాని ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అయితే దేనికైనా లోన్ ఉంది కానీ షాపింగ్ చేయడానికి లోన్ ఇస్తే బాగుండు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలా అనుకునే వారి కలను నిజం చేస్తుంది మీ స్టేట్ బ్యాంక్. స్టేట్ బ్యాంక్‌లో అకౌంట్ ఉండి, డెబిట్ కార్డ్ ఉపయోగిస్తున్నవారికి బ్యాంక్ గుడ్ న్యూస్ తెలిపింది. షాపింగ్ ప్రియుల కోసం షాపింగ్ చేయడానికి ఈజీగా లోన్ అందిస్తుంది. అంతే కాకుండా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ లో అయినా సరే షాపింగ్ చేయడానికి అవకాశం కలిపిస్తోంది.
Binge-shopping just got better with Easy EMIs. Choose SBI Debit Card EMI and get it done with the best festive offers.#SBI #GetItDoneWithSBI #SBIDebitCardEMI #EasyEMI #FestiveOffer pic.twitter.com/siQ6h5fxHw
— State Bank of India (@TheOfficialSBI) November 10, 2021
SBI Debit Card EMI వివరాలు..
ఎస్బీఐ డెబిట్ కార్డు ఈఎంఐ ఆఫర్ ద్వారా ఈజీగా రూ.లక్ష వరకు లోన్ పొంది షాపింగ్ చేయవచ్చును. అంతే కాకుండా ఫెస్టివ్ ఆఫర్ కింద ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు కూడా పొందొచ్చు. ఆన్ లైన్ స్టోర్ లోన్ లో కానీ లేదు అంటే ఆఫ్‌లైన్ స్టోర్లలో షాప్ చేయడానికి మంచిగా లోన్ ని తీసుకోచ్చు. అయితే ఈ లోన్ తీసుకోవడానికి అర్హత ఉందో లేదో అని తెలుసుకోవడానికి ఎస్‌బీఐ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 567676 నెంబర్‌కు DCEMI అని ఎస్ఎంఎస్ పంపి తెలుసుకోవచ్చు.
READ: ఇక బాదుడే.. SBI కస్టమర్లకు షాకింగ్ న్యూస్
- Tags
- debit card
- loan