- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మళ్లీ తెలుగు తెరపై సాగరకన్య
by Shyam |

X
బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నిన్నటి తరం హీరోయిన్ శిల్పా శెట్టి. తెలుగులో విక్టరీ వెంకటేశ్ హీరోగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాహస వీరుడు సాగరకన్య’ చిత్రంలో మెరిసింది. ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించినా అప్పటికే హిందీలో బిజీ కావడంతో మళ్లీ తెలుగులో నటించలేదు. దాదాపు 24 ఏళ్ల తర్వాత మళ్లీ టాలీవుడ్‌లో నటించబోతోందట శిల్ప.
బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘అంధాధున్’ చిత్రాన్ని తెలుగులో యంగ్ హీరో నితిన్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న సినిమాలో హిందీలో టబు చేసిన పాత్ర కోసం శిల్పను సంప్రదించగా ఓకే చెప్పిందని సమాచారం. ఈ పాత్రే సినిమాకు కీలకం కూడా.
Next Story