- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Shilpa Shetty: నన్నెందుకు అడుగుతున్నారు.. నేనేమైనా రాజ్‌కుంద్రానా?
దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి, భర్త రాజ్ కుంద్రా కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తున్నారు. రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ కాబడి ఈ మధ్యే బెయిల్‌పై రిలీజ్ కాగా, అతని గురించి వివరాలు అడిగిన మీడియాకు బేఫిట్టింగ్ రిప్లై ఇచ్చింది శిల్ప. ‘నేను రాజ్ కుంద్రానా? అలా కనిపిస్తున్నానా? నేను ఎవరు?’ అని మీడియాను ప్రశ్నించింది. ‘ఒక సెలబ్రిటీగా ఎప్పుడూ ఫిర్యాదు చేయకూడదు, దేని గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వకూడదు. ఇది నా ఫిలాసఫీ’ అన్న శిల్ప.. ఇంకోసారి ఈ విషయం గురించి క్వశ్చన్ చేయొద్దని గట్టిగానే చెప్పింది. కాగా, రాజ్ కుంద్రా బెయిల్‌పై విడుదలయ్యాక తను ఓ మోటివేషనల్ పోస్ట్ కూడా పెట్టింది. ‘బాధలు మనల్ని మరింత స్ట్రాంగ్‌గా మారుస్తాయి. కఠిన పరిస్థితుల నుంచి చాలా నేర్చుకోవచ్చు. కానీ వీటిని ఎదుర్కోవడం వల్ల మనలో దాగిఉన్న శక్తిని గుర్తించగలం. తద్వారా భవిష్యత్తులో మళ్లీ కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తే ఆ బలం మనకు సాయపడుతుంది’ అని తెలిపింది.
- Tags
- media