షర్మిలకు షాక్ ఇస్తున్న ఆ పార్టీ నేతలు.. లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత

by Shyam |   ( Updated:2021-07-31 02:39:47.0  )
షర్మిలకు షాక్ ఇస్తున్న ఆ పార్టీ నేతలు.. లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత
X

దిశ, వెబ్‌డెస్క్ : వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. షర్మిల పార్టీ లో పదవులు అమ్ముకున్నారంటూ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ కార్యలయంలో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పార్టీ పదవుల్లో అన్యాయం జరిగిందని, కొందరు అసంతృప్తి నేతలు నిరసనకు చేపట్టారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కన్వీనర్, కో కన్వీనర్ పదవులను అమ్ముకున్నారని, అందువలన ప్రస్తుతం ఉన్న కమిటీ లను రద్దు చేసి, కొత్త కమిటీ లను వేయాలని అసంతృప్తి నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story