బాత్రూమ్‌లో మత్తుగా బాలీవుడ్ హీరోయిన్.. ఆ మూడు గంటలు ఏం జరిగింది?

by Shyam |   ( Updated:2021-04-18 06:40:22.0  )
shanaya kapoor
X

దిశ, సినిమా : కపూర్ ఫ్యామిలీ మరో యంగ్ బ్యూటీ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. సంజయ్ కపూర్ కుమార్తె షనయా కపూర్ ధర్మప్రొడక్షన్స్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. ఈ క్రమంలో యాక్టింగ్, డ్యాన్స్ నేర్చుకుంటున్న షనయ.. ఇటీవలే బెల్లీ డ్యాన్స్ ప్రాక్టీస్ వీడియో షేర్ చేయగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఈ మేరకు లేటెస్ట్‌గా ఇన్‌స్టాలో ఓ క్యూట్ ఫొటోను పోస్ట్ చేసింది షనయ. తాను షవర్ తర్వాత మూడు గంటలు పాటు బాత్ రోబ్‌లోనే ఉన్నానంటూ స్మార్ట్ ఫోన్ చూస్తూ నిద్రిస్తున్న ఫొటోను షేర్ చేయగా, అది చూసిన నెటిజన్లు క్రేజీగా స్పందిస్తున్నారు. ‘ఓ మై గాడ్ అంతసేపు బాత్రూమ్‌లో ఉంటావా? అని ప్రశ్నిస్తూనే, ‘నేచురల్ బ్యూటీ, ఆసమ్’ అని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ ఫొటో చూసి బీ టౌన్ సెలబ్రిటీలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా.. హీరో వరుణ్ ధావన్ షనయ పోస్ట్ చూసి లైక్ కొట్టడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed