- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షారుక్‌తో స్టెప్పులేసిన సతీమణి
బాలీవుడ్‌లో సందడి నెలకొంది. కరిష్మ కపూర్, కరీనా కపూర్ ల కజిన్ అర్మాన్ జైన్, అనిస్సా మల్హోత్రల పెళ్లితో కోలాహలం నెలకొంది. సంగీత్, పెళ్లి, బరాత్ లో ధూంధాం చేసిన బాలీవుడ్ నటీనటులు వెడ్డింగ్ రిసెప్షన్‌లో వావ్ అనిపించేలా డ్యాన్స్ చేశారు.ముఖ్యంగా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, భార్య గౌరీఖాన్‌లు స్టేజ్‌ను షేక్ చేశారు. ఇంతకు ముందు ఎప్పుడూ వీరిద్దరు జంటగా డ్యాన్స్ చేసిన దాఖలాలు లేకపోగా… షారుక్, గౌరీల పెర్ ఫామెన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లా ఉంది. కింగ్, క్వీన్ కలిసి డ్యాన్స్ చేస్తే ఇంత అద్భుతంగా ఉంటుందా అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇది ఒక చరిత్ర అంటూ షారుక్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. షారుక్, గౌరీలతో స్టేజ్ పై ఫైర్ పెంచారు కరణ్ జోహార్. ఖజ్ రారే సాంగ్ తో ముగ్గురు స్టేజ్‌ను షేక్ చేశారు.
అర్మాన్ జైన్ సిస్టర్స్ కరీనా, కరిష్మాలు కరణ్ జోహార్ తో కలిసి చేసిన పర్ ఫార్మెన్స్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. బోలె చూడియా సాంగ్ తో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. రిసెప్షన్ ఎండ్‌లో వధూవరులతోపాటు పలువురు స్టార్స్ స్టేజ్‌ను షేక్ చేశారు. కాగా, ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సెలబ్రిటీస్ దాదాపు అందరూ తరలివచ్చారు.