- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాకు కాన్పు అయ్యి 2 నెలలు అవుతుంది.. శృంగారంలో ఎప్పటి నుంచి పాల్గొనవచ్చు?
X
నాకు కాన్పు అయ్యి 2 నెలలు అవుతోంది. కింద కుట్లు పడ్డాయి. కొద్ది నొప్పి తప్ప అంతా బాగానే ఉంది. భార్యాభర్తలు శృంగారంలో ఎప్పట్నించి పాల్గొనవచ్చు?
ప్రసవం అయిన తర్వాత అంతర్గత జననాంగాలైన గర్భాశయం, ఇతర భాగాలు పూర్తిస్థాయిలో మామూలు స్థితిలోకి రావడానికి కనీసం 12 వారాలు అంటే మూడు నెలలు పడుతుంది. కుట్లవద్ద నొప్పి కూడా ఆ సమయానికి తగ్గిపోతుంది. తగ్గకపోతే మరోసారి మీ దగ్గరలోని గైనకాలజిస్ట్‌ని సంప్రదించండి. మూడు నెలలు పూర్తయిన తర్వాత శృంగారంలో పాల్గొనవచ్చు.
- డాక్టర్ భారతి, MS
సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్
Advertisement
Next Story