- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రాయపూర్‌లో ఘోర ప్రమాదం… ఏడుగురు మృతి
by Shamantha N |

X
దిశ, వెబ్‌డెస్క్: ఒడిశా రాష్ట్రం రాయపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొని అక్కడికక్కడే ఏడుగురు మృతిచెందారు. అంతేగాకుండా మరో ఏడుగురికి తీవ్ర గాయాలు కావడంతో, స్థానికులు గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. గుంజాం ప్రాంతం నుంచి సూరత్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు.
Next Story