- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేరళ గోల్డ్ స్కామ్‌లో సంచలనం
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: కేరళ రాజకీయాలను షేక్ చేస్తున్న గోల్డ్ స్కామ్‌కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ వ్యవహారంలో కేరళకు చెందిన రాడికల్ వింగ్‌కు స్కామ్‌లో హస్తం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
గోల్డ్ స్మగ్లింగ్‌లో రాడికల్ వింగ్ పాత్రపై ఎన్‌ఐఏ విచారణ ముమ్మరం చేసింది. సంవత్సర కాలంలో 230 కిలోలకు పైగా గోల్డ్ స్మగ్లింగ్ జరిగినట్లు విచారణలో వెల్లడైంది. అలాగే, కొన్ని సంస్థల ప్రమేయం కూడా ఇందులో ఉండడంతో వాటి జాబితాను కూడా ఎన్ఐఏ సేకరించింది. కాగా, ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయినా.. స్వప్న సురేశ్, సరిత్, సందీప్ నాయర్, రమీస్‌లపై ఉపా చట్టం కింద కేసు నమోదు అయింది.
Advertisement
Next Story