- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాతో మరో సీనియర్ జర్నలిస్ట్ మృతి
X
దిశ, హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కోరలు చేస్తోంది. ఇప్పటీకే ఈ కరోనా మహమ్మారి ఎంతోమంది జర్నలిస్టులను పొట్టన పెట్టుకుంది. తాజాగా ఇంకో జర్నలిస్ట్ కరోనా మహమ్మారికి బలయ్యాడు. జర్నలిస్టు మితృలకు ఆర్‌కె గా సుపరిచితుడైన భళ్ళమూడి రామకృష్ణ ఇవాళ ఉదయం కన్ను మూశారు. కరోనా తో సోమవారం హైదరాబాద్ గాంధీ హాస్పిటల్‌లో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈటీవీ,ఎన్‌టీవీ, డెక్కన్ క్రానికల్‌లో సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేశారు. ఆర్‌కె మృతి పట్ల పలువురు జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Next Story