- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ మంత్రితో సెల్ఫీ దిగాలంటే రూ. 100 కట్టాల్సిందే..
X
దిశ, వెబ్‌డెస్క్ : రాజకీయ నాయకులు, మనకు నచ్చిన సెలబ్రిటీ ఎవరు కనిపించనా ముందుగా సెల్పీ దిగుతాము. అయితే ఇలా సెల్ఫీ దిగడంపై మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనతో సెల్ఫీ దిగాలంటే రూ.100 కట్టాలంటూ మధ్యప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకర్ తన అభిమానులకు షాక్ ఇచ్చారు. సెల్ఫీలు తీసుకోవడం వల్ల చాలా సమయం వృథా అవుతోందని, కొన్ని కార్యక్రమాలకు గంటల కొద్దీ ఆలస్యమవుతోందన్నారు. అందుకోసమే తనతో సెల్పీ దిగాలి అనుకునేవారి నుంచి రూ. 100 ఫీజు తీసుకుంటున్నానని తెలిపారు. సెల్ఫీ కోసం బీజేపీ స్థానిక మండల్ యూనిట్‌లో రూ. 100 కట్టడం ద్వారా తనతో సెల్ఫీ తీసుకోవచ్చన్నారు. ఆ నగదును పార్టీ పనుల కోసం ఉపయోగిస్తామని తెలిపారు.
Advertisement
Next Story