ఏపీ సీఎస్‌కు నిమ్మగడ్డ హెచ్చరిక

by srinivas |   ( Updated:2021-01-30 10:25:34.0  )
ap sec
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎస్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ మరోసారి లేఖ రాశారు. ప్రవీణ్ ప్రకాష్‌పై చర్యలు తీసుకోకపోవడంపై ఎస్‌ఈసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రవీణ్ రావును తొలగించాలంటూ తాను జారీ చేసిన ఆదేశాలు అమలు కాకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఆదేశాల ఉల్లంఘనపై తీవ్ర పరిణామాలు తప్పవని.. ఎస్‌ఈసీ ఆదేశాలు అమలు చేయకపోతే కోర్టు దిక్కరణ అవుతుందని వెల్లడించారు.

Next Story

Most Viewed