ఢిల్లీలో జూలై 31 వరకు అవి బంద్

by Shamantha N |
ఢిల్లీలో జూలై 31 వరకు అవి బంద్
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో కరోనా విలయతాండవం చేస్తోంది. దాని ప్రబావంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. జూలై 31 వరకు పాఠశాలలు మూసివేతను కొనసాగించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా చెప్పారు. ఆన్ లైన్ క్లాసెస్ నిర్వహించుకోవొచ్చని సూచించింది.

Advertisement

Next Story